ఆంధ్రప్రదేశ్

వార్తా ప్రపంచంలో LIVE9 NEWS మరో అడుగు!

LIVE9 NEWS – విశాఖపట్నం: 10 Nov 2026

ప్రజలకు నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన వార్తలను అందించాలనే లక్ష్యంతో LIVE9 NEWS తన డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడలు మరియు జిల్లా స్థాయి వార్తలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.

వేగవంతమైన వార్తా ప్రసారంతో పాటు వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, సమాజానికి బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించడమే LIVE9 NEWS ప్రధాన లక్ష్యం.

ఇప్పటివరకు టెలివిజన్ మరియు డిజిటల్ మాధ్యమాల ద్వారా వార్తలను అందిస్తున్న LIVE9 NEWS, ఇకపై తన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా కూడా పాఠకులకు మరింత చేరువ కానుంది.

మన సమాజం.. మన బాధ్యత..

ఈ విషయాన్ని LIVE9 NEWS చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతమోహన్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *